Genesis_1
ఆదియందు దేవుడు వేటిని సృజించెను? | భూమిని | ఆకాశమును | భూమ్యాకాశములను | మనుష్యులను | భూమ్యాకాశములను | ఆదికాండము 1:1 - ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
దేవుడు వెలుగునకు ఏమని పేరు పెట్టెను? | రాత్రి | పగలు | సూర్యుడు | నక్షత్రము | పగలు | ఆదికాండము 1:5 - దేవుడు వెలుగునకు పగలు అనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.
దేవుడు ఆ విశాలమునకు ఏమని పేరు పెట్టెను? | సముద్రము | ఆకాశము | భూమి | పాతాళము | ఆకాశము | ఆదికాండము 1:8 - దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.
భూమి గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను ఎన్నవ దినమున మొలిపించెను? | రెండవ దినము | నాలుగవ దినము | మూడవ దినము | ఐదవ దినము | మూడవ దినము | ఆదికాండము 1:13 - అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.
పగటిని ఏలుటకు దేవుడు దేనిని చేసెను? | చంద్రుని | నక్షత్రములను | సూర్యుని | మేఘములను | సూర్యుని | ఆదికాండము 1:16 - పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని (సూర్యుని) దేవుడు చేసెను.
దేవుడు జలచరములను మరియు పక్షులను ఎన్నవ దినమున సృజించెను? | ఐదవ దినము | ఆరవ దినము | నాలుగవ దినము | మూడవ దినము | ఐదవ దినము | ఆదికాండము 1:23 - అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున వేటిని చేయుదము అనెను? | జంతువులను | దేవదూతలను | నక్షత్రములను | నరులను | నరులను | ఆదికాండము 1:26 - దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనెను.
దేవుడు తాను చేసినది అంతయు చూచినప్పుడు అది ఎలాగుండెను? | పర్లేదు | బహు మంచిదిగా | సాధారణముగా | గొప్పగా | బహు మంచిదిగా | ఆదికాండము 1:31 - దేవుడు తాను చేసినది అంతయు చూచినప్పుడు అది బహు మంచిదిగా నుండెను.
భూమి మీద ప్రాకు ప్రతి పురుగును, మృగములను దేవుడు ఎన్నవ దినమున సృజించెను? | ఐదవ దినము | ఏడవ దినము | ఆరవ దినము | ఎనిమిదవ దినము | ఆరవ దినము | ఆదికాండము 1:24-31 ప్రకారం జంతువులు మరియు నరులు ఆరవ దినమున సృజించబడ్డారు.
దేవుడు మనుష్యులను ఏవిధముగా సృజించెను? | స్త్రీనిగా | పురుషునిగా | బాలునిగా | స్త్రీనిగాను పురుషునిగాను | స్త్రీనిగాను పురుషునిగాను | ఆదికాండము 1:27 - దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
Comments
Post a Comment