ఆదియందు దేవుడు వేటిని సృజించెను? | భూమిని | ఆకాశమును | భూమ్యాకాశములను | మనుష్యులను | భూమ్యాకాశములను | ఆదికాండము 1:1 - ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. దేవుడు వెలుగునకు ఏమని పేరు పెట్టెను? | రాత్రి | పగలు | సూర్యుడు | నక్షత్రము | పగలు | ఆదికాండము 1:5 - దేవుడు వెలుగునకు పగలు అనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. దేవుడు ఆ విశాలమునకు ఏమని పేరు పెట్టెను? | సముద్రము | ఆకాశము | భూమి | పాతాళము | ఆకాశము | ఆదికాండము 1:8 - దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. భూమి గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను ఎన్నవ దినమున మొలిపించెను? | రెండవ దినము | నాలుగవ దినము | మూడవ దినము | ఐదవ దినము | మూడవ దినము | ఆదికాండము 1:13 - అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. పగటిని ఏలుటకు దేవుడు దేనిని చేసెను? | చంద్రుని | నక్షత్రములను | సూర్యుని | మేఘములను | సూర్యుని | ఆదికాండము 1:16 - పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని (సూర్యుని) దేవుడు చేసెను. దేవుడు జలచరములను మరియు పక్షులను ఎన్నవ దినమున సృజించెను? | ఐదవ దినము | ఆరవ దినము | నాలుగవ దినము | మూడవ దినము | ఐదవ దినము | ఆదికాండము 1:23 - అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ...
Comments
Post a Comment