Deuteronomy_11
మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము ఐగుప్తు దేశము వంటిది కాదు; అక్కడ మీరు విత్తనము విత్తి దేనితో నీరు కట్టితిరి? | కాలువలతో | కాలి యెంతో (కాళ్ళతో) | వర్షముతో | నదితో | కాలి యెంతో (కాళ్ళతో) | అక్కడ మీరు విత్తనము విత్తి కూర తోటలకు కట్టినట్లు మీ కాలి యెంతో (with your foot) దానికి నీరు కట్టితిరి. -- ద్వితీయోపదేశకాండము 11:10.
కానీ మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము దేనిని త్రాగును? | నది నీళ్లను | బావి నీళ్లను | ఆకాశ వర్ష జలమును | మంచును | ఆకాశ వర్ష జలమును | అది ఆకాశ వర్ష జలమును త్రాగును. -- ద్వితీయోపదేశకాండము 11:11.
మీరు దేవుని ఆజ్ఞలను గైకొనిన యెడల ఆయన మీ దేశమునకు వర్షమును, అనగా తొలకరి వానను _____ ఇచ్చును. | తుఫానును | కడవరి వానను | ఎండను | మంచును | కడవరి వానను | మీ దేశమునకు వర్షమును, అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున ఇచ్చెదను. -- ద్వితీయోపదేశకాండము 11:14.
మీరు దీవించబడునట్లు ఆశీర్వచనమును ఏ కొండ మీద ఉంచవలెను? | ఏబాలు కొండ | గెరిజీము కొండ | సినాయి కొండ | నెబో కొండ | గెరిజీము కొండ | గెరిజీము కొండ మీద ఆశీర్వాదమును ఉంచవలెను. -- ద్వితీయోపదేశకాండము 11:29.
మీరు శపించబడునట్లు శాపమును ఏ కొండ మీద ఉంచవలెను? | గెరిజీము కొండ | సీయోను కొండ | ఏబాలు కొండ | హెర్మోను కొండ | ఏబాలు కొండ | ఏబాలు కొండ మీద శాపమును ఉంచవలెను. -- ద్వితీయోపదేశకాండము 11:29.
రూబేనీయులైన దాతాను అబీరాములు చేసిన పనిని బట్టి భూమి తన నోరు తెరచి వేటిని మింగివేసెను? | వారిని, వారి కుటుంబములను, వారి గుడారములను | వారి పశువులను మాత్రమే | వారి శత్రువులను | ఐగుప్తీయులను | వారిని, వారి కుటుంబములను, వారి గుడారములను | భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను వారి గుడారములను... మింగివేసెను. -- ద్వితీయోపదేశకాండము 11:6.
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు ఎవరి కన్నులు ఆ దేశము మీద ఉండును? | నీ కన్నులు | నీ దేవుడైన యెహోవా కన్నులు | శత్రువుల కన్నులు | రాజు కన్నులు | నీ దేవుడైన యెహోవా కన్నులు | నీ దేవుడైన యెహోవా కన్నులు ఎల్లప్పుడు దాని మీద ఉండును. -- ద్వితీయోపదేశకాండము 11:12.
మీరు మీ దినములను దేని వలె ఆ దేశములో గడుపుదురు? | ఇసుక వలె | భూమి మీద ఆకాశము ఉన్నంత కాలము | గడ్డి వలె | నీటి వలె | భూమి మీద ఆకాశము ఉన్నంత కాలము | యెహోవా మీ పితరులకు ఇచ్చెదనని ప్రమాణము చేసిన దేశములో... భూమి మీద ఆకాశము ఉన్నంత కాలము మీ దినములును మీ పిల్లల దినములును విస్తరించును. -- ద్వితీయోపదేశకాండము 11:21.
Comments
Post a Comment