Deuteronomy_12
మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములోని జనులు తమ దేవతలను ఎక్కడెక్కడ పూజించిరి? | ఎత్తయిన కొండల మీద | మెట్టల మీద | పచ్చని చెట్ల కింద | పైవన్నియు | పైవన్నియు | ఎత్తయిన కొండల మీదను మెట్టల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను తమ దేవతలను పూజించిన స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను. -- ద్వితీయోపదేశకాండము 12:2.
మీరు మీ దేవుడైన యెహోవాను ఎక్కడ ఆశ్రయించి పూజించవలెను? | ప్రతి స్థలములో | ఆయన తన నామమును ఉంచుటకు ఏర్పరచుకొను స్థలములో | మీ ఇండ్లలో | కొండల మీద | ఆయన తన నామమును ఉంచుటకు ఏర్పరచుకొను స్థలములో | తన నామమును అక్కడ ఉంచుటకు మీ గోత్రములన్నిటిలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకే మీరు వచ్చి ఆయనను ఆశ్రయించవలెను. -- ద్వితీయోపదేశకాండము 12:5.
మీరు దేనిని తినకూడదు? | మాంసమును | రక్తమును | పండ్లను | రొట్టెను | రక్తమును | రక్తమును మాత్రము తినకూడదు. -- ద్వితీయోపదేశకాండము 12:16.
రక్తమును తినక దానిని దేని వలె నేల మీద పారబోయవలెను? | నూనె వలె | నీళ్ల వలె | మందు వలె | విత్తనము వలె | నీళ్ల వలె | నీళ్ల వలె దానిని నేల మీద పారబోయవలెను. -- ద్వితీయోపదేశకాండము 12:16.
నీ దేశములో నీవు బ్రతుకు దినములన్నియు ఎవరిని విడువకుండునట్లు జాగ్రత్త పడవలెను? | పేదలను | లేవీయులను | రాజును | స్నేహితులను | లేవీయులను | నీ దేశములో నీవు బ్రతుకు దినములన్నియు లేవీయులను విడువకుండునట్లు జాగ్రత్త పడవలెను. -- ద్వితీయోపదేశకాండము 12:19.
రక్తమే _____ అని నీవు దృఢముగా తెలుసుకొనవలెను. | అపవిత్రము | ప్రాణము | శక్తి | పాపము | ప్రాణము | రక్తమే ప్రాణము గదా; మాంసముతో కూడ ప్రాణమును తినకూడదు. -- ద్వితీయోపదేశకాండము 12:23.
"ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదను" అని నీవు ఎవరి గూర్చి విచారింపకూడదు? | యెహోవా గూర్చి | వారి దేవతల గూర్చి | ప్రవక్తల గూర్చి | రాజుల గూర్చి | వారి దేవతల గూర్చి | ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని వారి దేవతల గూర్చి విచారింపకూడదు. -- ద్వితీయోపదేశకాండము 12:30.
Comments
Post a Comment