Deuteronomy_14
చనిపోయిన వారిని బట్టి మీరు ఏమి చేయకూడదు? | ఏడవకూడదు | మీ దేహములను కోసికొనకూడదు (రక్తము కారించుకొనకూడదు) | ఉపవాసం ఉండకూడదు | ప్రార్థించకూడదు | మీ దేహములను కోసికొనకూడదు (రక్తము కారించుకొనకూడదు) | చనిపోయిన వారిని బట్టి మీ దేహములను కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసికొనకూడదు. -- ద్వితీయోపదేశకాండము 14:1.
పశువులలో వేటిని తినవచ్చును? | డెక్క చీలి నెమరు వేయునది | ఒంటె | డెక్క చీలి నెమరు వేయునది | కుందేలు | డెక్క చీలి నెమరు వేయునది | పశువులలో రెండు డెక్కలు గలదై డెక్క చీలి నెమరువేయు జంతువును మీరు తినవచ్చును. -- ద్వితీయోపదేశకాండము 14:6.
వేటిని మీరు తినకూడదు? | గొర్రెను | జింకను | ఒంటెను, కుందేలును, పందిని | దుప్పిని | ఒంటెను, కుందేలును, పందిని | ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు, పంది... ఇవి మీకు అపవిత్రములు. -- ద్వితీయోపదేశకాండము 14:7-8.
నీటిలో నివసించు వాటిలో వేటిని తినవచ్చును? | అన్నిటిని | రెక్కలు (Fins) పొలుసులు (Scales) గలవాటిని | పొలుసులు లేనివాటిని | పాములను | రెక్కలు (Fins) పొలుసులు (Scales) గలవాటిని | రెక్కలు పొలుసులు గలవాటినన్నిటిని మీరు తినవచ్చును. -- ద్వితీయోపదేశకాండము 14:9.
చచ్చినదానిని (స్వయముగా చనిపోయినదానిని) మీరు తినకూడదు, అయితే దానిని ఎవరికి ఇయ్యవచ్చును? | లేవీయులకు | పరదేశులకు | యాజకులకు | మీ పిల్లలకు | పరదేశులకు | చచ్చినదానిని మీరు తినకూడదు, నీ ఊరిలో ఉన్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. -- ద్వితీయోపదేశకాండము 14:21.
మేకపిల్లను దాని తల్లి _____ వండకూడదు. | మాంసముతో | పాలతో | రక్తముతో | నూనెతో | పాలతో | మేకపిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. -- ద్వితీయోపదేశకాండము 14:21.
ప్రతి మూడవ సంవత్సరమున నీ పంటలో దశమ భాగమును (Tithe) ఎవరి కొరకు ఉంచవలెను? | రాజు కొరకు | లేవీయులు, పరదేశులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కొరకు | ధనవంతుల కొరకు | నీ కొరకు | లేవీయులు, పరదేశులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కొరకు | మూడు సంవత్సరముల కొకసారి నీ ఆదాయములో దశమ భాగమంతయు తీసి నీ యింట ఉంచవలెను... లేవీయులును పరదేశులును... వచ్చి తిని తృప్తి పొందుదురు. -- ద్వితీయోపదేశకాండము 14:28-29.
Comments
Post a Comment