Deuteronomy_26

నీవు దేవుడు నీకిచ్చు దేశమునకు వెళ్ళినప్పుడు భూమి పంటలో దేనిని గంపలో ఉంచుకొని పోవలెను? | దశమ భాగమును | ప్రథమ ఫలములను (First of all the fruit) | మిగిలిన పంటను | విత్తనములను | ప్రథమ ఫలములను (First of all the fruit) | భూమి పంటలో ప్రథమ ఫలములను (Firstfruits) కొన్ని తీసికొని గంపలో ఉంచుకొని... యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళవలెను. -- ద్వితీయోపదేశకాండము 26:2.

నీవు యాజకుని యొద్దకు వెళ్లి, "నశించిపోయిన _____ నా తండ్రి" అని చెప్పవలెను. | అమోరీయుడు | సిరియను (A Syrian) | ఐగుప్తీయుడు | కనానీయుడు | సిరియను (A Syrian) | నశించిపోయిన సిరియను నా తండ్రి; అతడు కొద్దిమందితో ఐగుప్తునకు వెళ్ళెను. -- ద్వితీయోపదేశకాండము 26:5.

మూడవ సంవత్సరము ఎట్టి సంవత్సరము? | విడుదలకు సంవత్సరము | పదియవ వంతు నిచ్చు సంవత్సరము (Year of tithing) | యుద్ధ సంవత్సరము | కరువు సంవత్సరము | పదియవ వంతు నిచ్చు సంవత్సరము (Year of tithing) | పదియవ వంతు నిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున... నీవు నీ వచ్చుబడి అంతటిలో పదియవ వంతు చెల్లించుట ముగించినప్పుడు. -- ద్వితీయోపదేశకాండము 26:12.

నేను అపవిత్రుడనై యుండి (మైలపడి) దానిలో (దశమ భాగములో) దేనిని తినలేదని నీవు దేవునితో చెప్పవలెను? | మాంసమును | కొంచెమైనను | పండ్లను | రొట్టెను | కొంచెమైనను | నేను అపవిత్రుడనై యుండి దానిలో కొంచెమైనను తినలేదు. -- ద్వితీయోపదేశకాండము 26:14.

యెహోవా నీకు మాట ఇచ్చినట్లు నిన్ను తనకు _____ జనముగా ఉండునట్లు ఒప్పుకొనెను. | గొప్ప | స్వకీయ (Peculiar) | దాస | యుద్ధ | స్వకీయ (Peculiar) | యెహోవా నీకు మాట ఇచ్చినట్లు నిన్ను తనకు స్వకీయ జనముగా ఉండునట్లు నేడు ఒప్పుకొనెను. -- ద్వితీయోపదేశకాండము 26:18.

Comments

Popular posts from this blog

Genesis_1