Deuteronomy_33

యెహోవా ఎక్కడ నుండి వచ్చెను? | ఐగుప్తు నుండి | సీనాయి నుండి | కనాను నుండి | ఆకాశము నుండి | సీనాయి నుండి | యెహోవా సీనాయి నుండి వచ్చెను. -- ద్వితీయోపదేశకాండము 33:2.

ఆయన కుడి చేతిలో వారి కొరకు _____ ఉండెను. | ఖడ్గము | అగ్నిమయమైన ధర్మశాస్త్రము (Fiery law) | దండము | కిరీటము | అగ్నిమయమైన ధర్మశాస్త్రము (Fiery law) | ఆయన కుడి చేతిలో వారి కొరకు అగ్నిమయమైన ధర్మశాస్త్రము ఉండెను. -- ద్వితీయోపదేశకాండము 33:2.

మోషే రూబేను గూర్చి ఏమని దీవించెను? | వాడు నశించును గాక | వాడు చావక బ్రతుకును గాక | వాడు గొప్పవాడగును గాక | వాడు ధనవంతుడగును గాక | వాడు చావక బ్రతుకును గాక | రూబేను చావక బ్రతుకును గాక, అతని మనుష్యులు లెక్కకు తక్కువ కాకుందురు గాక. -- ద్వితీయోపదేశకాండము 33:6.

నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునివి (లేవీ) అని ఎవరిని గూర్చి చెప్పెను? | యూదా | లేవీ | బెన్యామీను | యోసేపు | లేవీ | లేవీని గూర్చి ఇట్లనెను - నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునివి. -- ద్వితీయోపదేశకాండము 33:8.

యెహోవాకు ప్రియుడు ఆయన యొద్ద సురక్షితముగా నివసించును అని ఎవరిని గూర్చి చెప్పెను? | యోసేపు | బెన్యామీను | దాను | నఫ్తాలి | బెన్యామీను | బెన్యామీనును గూర్చి ఇట్లనెను - యెహోవాకు ప్రియుడు ఆయన యొద్ద సురక్షితముగా నివసించును. -- ద్వితీయోపదేశకాండము 33:12.

ఎవరి కొమ్ము (Horn) గురుపోతు కొమ్ము వంటిది? | యూదా | యోసేపు (ఎఫ్రాయిము/మనష్షే) | గాదు | ఇశ్శాఖారు | యోసేపు (ఎఫ్రాయిము/మనష్షే) | అతని (యోసేపు) కొమ్ము గురుపోతు కొమ్ము వంటిది. -- ద్వితీయోపదేశకాండము 33:17.

ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు ఎవరివి? | గాదు | జెబూలూను, ఇశ్శాఖారు | దాను | ఆషేరు | జెబూలూను, ఇశ్శాఖారు | వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను (Treasures hid in the sand) పీల్చుకొందురు. -- ద్వితీయోపదేశకాండము 33:19.

ఆషేరు తన పాదమును దేనిలో ముంచుకొనును? | నీళ్లలో | నూనెలో | రక్తములో | పాలలొ | నూనెలో | అతడు (ఆషేరు) తన పాదమును నూనెలో ముంచుకొనును. -- ద్వితీయోపదేశకాండము 33:24.

_____ దేవుడు నీకు నివాసస్థలము, నిత్యముండు బాహువులు నీ క్రింద నుండును. | గొప్ప | అనాది (Eternal) | శక్తి గల | ప్రేమ గల | అనాది (Eternal) | అనాది దేవుడు నీకు నివాసస్థలము, నిత్యముండు బాహువులు నీ క్రింద నుండును. -- ద్వితీయోపదేశకాండము 33:27.

Comments

Popular posts from this blog

Genesis_1