Deuteronomy_9
నీవు ఆ దేశమును స్వాధీనపరచుకొనుట నీ నీతిని బట్టియైనను, నీ యదార్థతను బట్టియైనను కాదు, మరి దేనిని బట్టి? | నీ బలమును బట్టి | ఆ జనముల చెడుతనమును బట్టి | నీ సంఖ్యను బట్టి | నీ జ్ఞానమును బట్టి | ఆ జనముల చెడుతనమును బట్టి | ఆ జనముల చెడుతనమును బట్టియే నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. -- ద్వితీయోపదేశకాండము 9:5.
నీవు ఎట్టి ప్రజవని దేవుడు చెప్పెను? | విధేయులు | లోబడునొల్లని ప్రజ (Stiff-necked) | పరిశుద్ధులు | జ్ఞానులు | లోబడునొల్లని ప్రజ (Stiff-necked) | నీవు లోబడునొల్లని ప్రజవు (You are a stiffnecked people). -- ద్వితీయోపదేశకాండము 9:6.
మోషే కొండ మీద అన్నపానములు లేకుండ ఎన్ని దినములు ఉండెను? | 7 దినములు | 30 దినములు | 40 రాత్రింబగళ్లు | 10 దినములు | 40 రాత్రింబగళ్లు | నేను ఆ కొండ మీద నలువది రాత్రింబగళ్లు ఉంటిని; నేను అన్నము తినలేదు, నీళ్లు త్రాగలేదు. -- ద్వితీయోపదేశకాండము 9:9.
హోరేబులో దేవునికి కోపము పుట్టించినప్పుడు ప్రజలు పోతపోసిన దేనిని చేసికొనిరి? | దూడను | సింహమును | పామును | పక్షిని | దూడను | మీరు పోతపోసిన దూడను చేసికొని, మీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసితిరని నేను చూచితిని. -- ద్వితీయోపదేశకాండము 9:16.
మోషే ఆ రెండు రాతి పలకలను ఏమి చేసెను? | మందసములో పెట్టెను | పడవేసి పగులగొట్టెను | దాచిపెట్టెను | మోసుకొని వచ్చెను | పడవేసి పగులగొట్టెను | నా రెండు చేతులలో ఉన్న ఆ రెండు పలకలను పట్టుకొని పడవేసి, మీ కన్నుల ఎదుట వాటిని పగులగొట్టితిని. -- ద్వితీయోపదేశకాండము 9:17.
అహరోనును నాశనము చేయుటకు యెహోవా అతని మీద కోపపడగా, మోషే ఏమి చేసెను? | అహరోను కొరకు ప్రార్థన చేసెను | అహరోనును తిట్టెను | మౌనముగా ఉండెను | పారిపోయెను | అహరోను కొరకు ప్రార్థన చేసెను | యెహోవా అహరోనును నాశనము చేయుటకు అతని మీద కోపపడగా నేను ఆ కాలమున అహరోను కొరకును ప్రార్థన చేసితిని. -- ద్వితీయోపదేశకాండము 9:20.
మోషే ఆ దూడను అగ్నితో కాల్చి, నలగగొట్టి, ధూళియగునట్లు చేసి ఎక్కడ పారవేసెను? | సముద్రములో | కొండ నుండి పారు ఏటిలో | అరణ్యములో | గుంటలో | కొండ నుండి పారు ఏటిలో | ఆ కొండ నుండి పారు ఏటిలో దాని ధూళిని పారవేసితిని. -- ద్వితీయోపదేశకాండము 9:21.
Comments
Post a Comment