Exodus_11

ఐగుప్తు మీదకు దేవుడు తీసుకురాబోయే ఆఖరి (పదవ) తెగులు ఏమిటి?|కప్పలు|వడగండ్లు|తొలిచూలు వారు చనిపోవుట|చీకటి|తొలిచూలు వారు చనిపోవుట|ఐగుప్తు దేశమందలి తొలిచూలు గొడ్డుల వరకు, సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిచూలు కుమారుని నుండి అందరును చనిపోవుదురు. (నిర్గమకాండము 11:5)

ఐగుప్తు దేశమంతటా మహా రోదన కలుగునప్పుడు, ఇశ్రాయేలీయుల యొద్ద ఒక ____ కూడా తన నాలుక ఆడించదు అని దేవుడు చెప్పాడు?|పిల్లి|గుర్రం|కుక్క|ఆవు|కుక్క|యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను ఏ తీరున వేరుపరచునో మీరు ఎరుగునట్లు ఇశ్రాయేలీయులలో మనుష్యుల మీదనైనను జంతువుల మీదనైనను ఒక కుక్కయైనను తన నాలుక ఆడించదు. (నిర్గమకాండము 11:7)

Comments

Popular posts from this blog

Genesis_1