Exodus_13
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు మోషే ఎవరి ఎముకలను తనతో కూడా తీసుకువెళ్ళాడు?|అబ్రాహాము|ఇస్సాకు|యోసేపు|యాకోబు|యోసేపు|దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చెను, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసికొని వెళ్లవలెనని యోసేపు ఖచ్చితంగా చెప్పి ఉండెను. (నిర్గమకాండము 13:19)
పగటివేళ త్రోవలో ఇశ్రాయేలీయులను నడిపించడానికి దేవుడు దేనిలో ఉండెను?|అగ్నిస్తంభం|మేఘస్తంభం|గాలి|నక్షత్రం|మేఘస్తంభం|వారు వెళ్లు త్రోవలో వారిని నడిపించుటకు యెహోవా పగటివేళ మేఘస్తంభములో ఉండెను. (నిర్గమకాండము 13:21)
రాత్రివేళ వారికి వెలుగు ఇచ్చుటకు దేవుడు దేనిలో ఉండెను?|చంద్రుడు|అగ్నిస్తంభం|దీపం|మెరుపు|అగ్నిస్తంభం|రాత్రివేళ వారికి వెలుగు ఇచ్చుటకు ఆయన అగ్నిస్తంభములో ఉండి వారికి తోడై ఉండెను. (నిర్గమకాండము 13:21)
Comments
Post a Comment