Exodus_6

దేవుడు మోషేతో తనను ఏ పేరుతో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షపరచుకున్నానని చెప్పాడు?|యెహోవా|సర్వశక్తిగల దేవుడు|సృష్టికర్త|పరిశుద్ధుడు|సర్వశక్తిగల దేవుడు|నేను సర్వశక్తిగల దేవుడను అను పేరుతో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. (నిర్గమకాండము 6:3)

దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించి, ఏ దేశానికి తీసుకెళ్తానని మళ్ళీ వాగ్దానం చేశాడు?|ఐగుప్తు|కనాను|మిద్యాను|మోయాబు|కనాను|నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. (నిర్గమకాండము 6:8)

మోషే దేవుని మాటలను ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారు ఎందుకు వినలేదు?|వారు కోపంగా ఉన్నారు|మనోవ్యాధి చేతను కఠినమైన వెట్టిపని చేతను|వారు దేవుని నమ్మలేదు|వారికీ వినిపించలేదు|మనోవ్యాధి చేతను కఠినమైన వెట్టిపని చేతను|వారు మనోవ్యాధి చేతను కఠినమైన వెట్టిపని చేతను మోషే మాట వినకపోయిరి. (నిర్గమకాండము 6:9)

మోషే మరియు అహరోనులు ఏ వంశానికి చెందినవారు?|యూదా వంశము|లేవి వంశము|రూబేను వంశము|గాదు వంశము|లేవి వంశము|మోషే అహరోనులు లేవి కుమారుడైన కొహాతు వంశస్థులు. (నిర్గమకాండము 6:16-20)

అహరోను తండ్రి పేరు ఏమిటి?|అమ్రాము|ఇషారు|హెబ్రోను|ఉజ్జీయేలు|అమ్రాము|అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును వివాహము చేసికొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. (నిర్గమకాండము 6:20)

Comments

Popular posts from this blog

Genesis_1