Genesis_10
భూమి మీద పరాక్రమశాలిగా ఉండుటకు మొదలుపెట్టిన కూషు కుమారుడు ఎవరు?|నిమ్రోదు|హవిలా|సబ్తా|రామా|నిమ్రోదు|కూషు నిమ్రోదును కనెను; ఇతడు భూమిమీద పరాక్రమశాలిగా ఉండుటకు మొదలుపెట్టెను (ఆది 10:8)
యెహోవా సన్నిధిని పరాక్రమము గల వేటగాడు అని పేరు పొందింది ఎవరు?|నోవహు|నిమ్రోదు|షేము|యాపెతు|నిమ్రోదు|కాబట్టి యెహోవా సన్నిధిని పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను సామెత పుట్టెను (ఆది 10:9)
నిమ్రోదు రాజ్యము మొదట ఏ పట్టణముతో ప్రారంభమైంది?|నెనెవె|రెహోబోతు|బాబెలు|కాలా|బాబెలు|షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అనునవి అతని రాజ్యమునకు మూలము (ఆది 10:10)
ఎవరి దినములలో భూమి విభజింపబడింది?|రాము|పెలెగు|యొక్తాను|హాము|పెలెగు|అతని దినములలో భూమి విభజింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను (ఆది 10:25)
యాపెతు కుమారులలో ఒకరి పేరు ఏమిటి?|గోమెరు|మిస్రాయిము|కూషు|కనాను|గోమెరు|యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదై యావాను తుబాలు మెషెకు తీరాసు (ఆది 10:2)
Comments
Post a Comment