Genesis_11

 భూలోకమంతట ఏ భాష వాడుకలో ఉండెను?|అనేక భాషలు|ఒకే భాష|రెండు భాషలు|లిపి లేని భాష|ఒకే భాష|భూలోకమంతట ఒకే భాషయు ఒకే మాటయు ఉండెను (ఆది 11:1)

జనులు ఆకాశమునంటు శిఖరము గల గోపురమును ఎక్కడ కట్టాలనుకున్నారు?|కనాను|షీనారు|ఐగుప్తు|హారాను|షీనారు|వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము కనబడెను (ఆది 11:2)

గోపురం కట్టడానికి ఇటుకలకు బదులుగా వారు దేనిని వాడారు?|రాళ్లు|సిమెంటు|మట్టి|కీలు|కీలు|వారికి రాళ్లకు ప్రతిగా ఇటుకలును సున్నమునకు ప్రతిగా కీలును ఉండెను (ఆది 11:3)

యెహోవా వారి భాషను తారుమారు చేసిన ఆ స్థలానికి పేరు ఏమిటి?|నెనెవె|బాబెలు|సోదోమ|హారాను|బాబెలు|యెహోవా అక్కడ భూలోకమంతటి భాషను తారుమారు చేసెను గనుక దానికి బాబెలు అని పేరు పెట్టబడెను (ఆది 11:9)

అబ్రాము తండ్రి పేరు ఏమిటి?|నాహోరు|తేరహు|హారాను|లోతు|తేరహు|తేరహు డెబ్బది ఏండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను (ఆది 11:26)

Comments

Popular posts from this blog

Genesis_1