Genesis_12

 నీవు నీ దేశమును నీ బంధువులను విడిచి వెళ్ళమని దేవుడు ఎవరితో చెప్పెను?|లోతు|అబ్రాము|నాహోరు|తేరహు|అబ్రాము|యెహోవా నీవు నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుమని అబ్రాముతో చెప్పెను (ఆది 12:1)

అబ్రాము హారానును విడిచి వెళ్ళినప్పుడు అతని వయస్సు ఎంత?|100 ఏళ్లు|75 ఏళ్లు|50 ఏళ్లు|80 ఏళ్లు|75 ఏళ్లు|అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల వయస్సు గలవాడు (ఆది 12:4)

అబ్రాముతో పాటు వెళ్ళిన అతని సోదరుని కుమారుడు ఎవరు?|ఈసావు|లోతు|ఇష్మాయేలు|ఇస్సాకు|లోతు|అబ్రాము తన భార్యయైన శారయిని తన సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని బయలుదేరెను (ఆది 12:5)

కరువు వచ్చినప్పుడు అబ్రాము ఏ దేశానికి వెళ్ళాడు?|కనాను|ఐగుప్తు|షీనారు|పెలిస్తీయా|ఐగుప్తు|ఆ దేశములో కరువు రాగా అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను (ఆది 12:10)

అబ్రాము తన భార్య శారయిని ఐగుప్తీయులకు ఏమని పరిచయం చేశాడు?|యజమానురాలు|నా చెల్లెలు|నా స్నేహితురాలు|అపరిచితురాలు|నా చెల్లెలు|నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము; అప్పుడు నీవలన నాకు మేలు కలుగును (ఆది 12:13)

Comments

Popular posts from this blog

Genesis_1