Genesis_15
అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమై నేను నీకు ఏమై ఉన్నానని చెప్పెను?|నీ తండ్రిని|నీ కేడెమును|నీ రాజును|నీ స్నేహితుడిని|నీ కేడెమును|అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును నీ బహుమానము అత్యధికమగును (ఆది 15:1)
అబ్రాము సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుందని దేవుడు ఎక్కడ చూపించెను?|ఇంటి లోపల|బయట ఆకాశము వైపు|కలలో|నీటిలో|బయట ఆకాశము వైపు|అతనిని వెలుపలికి తీసికొని వచ్చి ఆకాశము వైపు చూడుము, నక్షత్రములను లెక్కించుటకు నీవల్లనగునేమో చూడుమని చెప్పెను (ఆది 15:5)
అబ్రాము యెహోవాను నమ్మినందున దేవుడు దానిని అతనికి ఏమని లెక్కించెను?|ఆస్తిగా|నీతిగా|పాపముగా|జ్ఞానముగా|నీతిగా|అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా లెక్కించెను (ఆది 15:6)
అబ్రాము సంతానము పరదేశులై ఎన్ని సంవత్సరాలు దాస్యము చేయవలసి ఉంటుందని దేవుడు చెప్పెను?|100 ఏళ్లు|400 ఏళ్లు|200 ఏళ్లు|500 ఏళ్లు|400 ఏళ్లు|నీ సంతతివారు తమది కాని దేశమందు పరదేశులై ఉండి నాలుగు వందల ఏండ్లు వారిని సేవించెదరు (ఆది 15:13)
దేవుడు అబ్రాముతో నిబంధన చేసినప్పుడు పక్షుల మధ్య నుండి వెళ్ళినది ఏమిటి?|నీరు|మంటగల దీపము|గాలి|పక్షి|మంటగల దీపము|చీకటి పడినప్పుడు పొగవచ్చుచున్న ఒక కొలిమియు మంటగల ఒక దీపమును ఆ ఖండముల మధ్య నడిచిపోయెను (ఆది 15:17)
Comments
Post a Comment