Genesis_18

మమ్రే సింధూర వనములలో అబ్రాహాము గుడారపు ద్వారము వద్ద కూర్చున్నప్పుడు అతనికి ఎంతమంది పురుషులు కనిపించిరి?|ఒక్కరు|ముగ్గురు|పదిమంది|ఇద్దరు|ముగ్గురు|అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలిచి ఉండిరి (ఆది 18:2)

వచ్చే ఏడాది ఈ సమయానికి శారాకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు శారా ఎక్కడ ఉండి విన్నది?|పొలంలో|గుడారపు ద్వారము వెనుక|చెట్టు కింద|నీటి రేవులో|గుడారపు ద్వారము వెనుక|శారా అతని వెనుకనున్న గుడారపు ద్వారము వద్ద వినుచుండెను (ఆది 18:10)

నీవు నవ్వావు కదా అని దేవుడు అన్నప్పుడు శారా ఏమని సమాధానం ఇచ్చెను?|అవును నవ్వాను|నేను నవ్వలేదు|గుర్తు లేదు|తప్పు అయిపోయింది|నేను నవ్వలేదు|అప్పుడు శారా భయపడి నేను నవ్వలేదని అబద్ధమాడెను (ఆది 18:15)

సోదోమ పట్టణంలో కనీసం ఎంతమంది నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయనని దేవుడు అబ్రాహాముతో చెప్పెను?|50 మంది|10 మంది|20 మంది|5 మంది|10 మంది|ఆ పదిమంది నిమిత్తము దానిని నాశనము చేయనని ఆయన చెప్పెను (ఆది 18:32)

అబ్రాహాము అతిథులకు ఏ వంటకమును సిద్ధము చేయించెను?|చేపలు|మెత్తని మంచి దూడ మాంసము|కేవలం పండ్లు|ఆకులు|మెత్తని మంచి దూడ మాంసము|అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మెత్తని మంచి దూడను తెచ్చి పనివాని కిచ్చెను (ఆది 18:7)

Comments

Popular posts from this blog

Genesis_1