Genesis_19

సోదోమకు వచ్చిన ఇద్దరు దూతలను తన ఇంటికి పిలిచినది ఎవరు?|అబ్రాహాము|లోతు|ఇస్సాకు|అబీమెలెకు|లోతు|ఆ ఇద్దరు దేవదూతలు సాయంకాలమందు సోదోమకు వచ్చిరి, అప్పుడు లోతు వారిని చూచి ఎదుర్కోవడానికి లేచెను (ఆది 19:1)

నీ ప్రాణము దక్కించుకొనునట్లు పారిపొమ్మని దూతలు చెప్పినప్పుడు ఏ వైపు చూడకూడదు అని హెచ్చరించారు?|ముందుకి|వెనుకకి|పైకి|కిందికి|వెనుకకి|నీ ప్రాణము దక్కించుకొనునట్లు పారిపొమ్ము, వెనుక చూడకుము అని వారు చెప్పిరి (ఆది 19:17)

లోతు భార్య వెనుకకు తిరిగి చూచినందున ఏమైపోయినది?|రాయిగా మారెను|ఉప్పు స్తంభమాయెను|చనిపోయెను|మాయమైపోయెను|ఉప్పు స్తంభమాయెను|అతని భార్య అతని వెనుక నుండి వెనుకకు తిరిగి చూచెను గనుక ఆమె ఉప్పు స్తంభమాయెను (ఆది 19:26)

యెహోవా సోదోమ గొమొఱ్ఱాల మీద దేనిని కురిపించెను?|నీటిని|గంధకమును అగ్నిని|రాళ్లను|మంచును|గంధకమును అగ్నిని|యెహోవా సోదోమ గొమొఱ్ఱాల మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించెను (ఆది 19:24)

లోతు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఏ పట్టణమునకు పారిపోయెను?|బాబెలు|సోయరు|హీరా|గాజా|సోయరు|సూర్యుడు భూమి మీద ఉదయించినప్పుడు లోతు సోయరుకు వచ్చెను (ఆది 19:23)

Comments

Popular posts from this blog

Genesis_1