Genesis_21

శారా ఇస్సాకును కనినప్పుడు అబ్రాహాము వయస్సు ఎంత?|80 ఏళ్లు|100 ఏళ్లు|90 ఏళ్లు|110 ఏళ్లు|100 ఏళ్లు|అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అబ్రాహాము నూరేండ్లవాడు (ఆది 21:5)

ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏమిటి?|దేవుడు వినెను|నవ్వు|వాగ్దానము|బలవంతుడు|నవ్వు|దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారందరును నాతో కూడ నవ్వుదురని శారా చెప్పెను (ఆది 21:6)

అబ్రాహాము ఇంటి నుండి పంపబడిన హాగరు ఏ అరణ్యములో తిరుగులాడెను?|సీనాయి|బేయేర్షెబా|శూరు|పారాను|బేయేర్షెబా|ఆమె వెళ్ళి బేయేర్షెబా అరణ్యములో తిరుగులాడుచుండెను (ఆది 21:14)

హాగరు కుమారుడైన ఇష్మాయేలు అరణ్యములో దేనిని విద్యావంతుడాయెను?|జ్ఞాని|విలుకాడు|మత గురువు|రాజు|విలుకాడు|దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు అరణ్యమందు నివసించుచు విలుకాడాయెను (ఆది 21:20)

అబ్రాహాము అబీమెలెకుతో చేసిన నిబంధన స్థలానికి ఏమని పేరు పెట్టెను?|బేతేలు|బేయేర్షెబా|హెబ్రోను|మిస్పా|బేయేర్షెబా|వారిద్దరును అక్కడ ప్రమాణము చేసికొనినందున ఆ స్థలమునకు బేయేర్షెబా అని పేరు పెట్టబడెను (ఆది 21:31)

Comments

Popular posts from this blog

Genesis_1