Genesis_22
అబ్రాహామును పరీక్షించడానికి దేవుడు తన కుమారుని ఎక్కడ బలి ఇవ్వమన్నాడు?|సీనాయి|మోరీయా పర్వతం|కర్మెలు|ఒలీవ|మోరీయా పర్వతం|నీవు మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీకు చూపించు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించుము (ఆది 22:2)
బలికి దహనకాష్ఠములు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది అని అబ్రాహామును ఎవరు అడిగారు?|శారా|ఇస్సాకు|పనివాడు|దూత|ఇస్సాకు|దహనబలికి గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు తన తండ్రిని అడిగెను (ఆది 22:7)
ఇస్సాకును చంపబోతుండగా అబ్రాహామును ఆపినది ఎవరు?|శారా|యెహోవా దూత|లోతు|పనివాడు|యెహోవా దూత|యెహోవా దూత ఆకాశము నుండి అబ్రాహాము అబ్రాహాము అని అతన్ని పిలిచెను (ఆది 22:11)
ఇస్సాకుకు బదులుగా అబ్రాహాము దేనిని బలి ఇచ్చెను?|మేక|పొట్టేలు|ఆవు|పావురము|పొట్టేలు|పొదలో కొమ్ములు తగులుకొన్న ఒక పొట్టేలు అతనికి కనిపించెను, అబ్రాహాము దానిని దహనబలిగా అర్పించెను (ఆది 22:13)
ఆ బలి పీఠమున్న స్థలానికి అబ్రాహాము ఏమని పేరు పెట్టెను?|యెహోవా షాలోమ్|యెహోవా యీరే|యెహోవా నిస్సీ|యెహోవా షమ్మ|యెహోవా యీరే|అబ్రాహాము ఆ స్థలమునకు యెహోవా యీరే అని పేరు పెట్టెను (ఆది 22:14)
Comments
Post a Comment