Genesis_23

శారా ఎన్ని సంవత్సరాలు బ్రతికి మరణించెను?|100 ఏళ్లు|127 ఏళ్లు|110 ఏళ్లు|120 ఏళ్లు|127 ఏళ్లు|శారా నూట ఇరవై ఏడేండ్లు బ్రదికెను; ఇవి శారా బ్రదికిన సంవత్సరములు (ఆది 23:1)

శారా ఎక్కడ మరణించెను?|ఐగుప్తు|కిర్యతర్బా (హెబ్రోను)|బేయేర్షెబా|హారాను|కిర్యతర్బా (హెబ్రోను)|శారా కనాను దేశమందలి హెబ్రోను అను కిర్యతర్బాలో మరణించెను (ఆది 23:2)

తన భార్యను పాతిపెట్టడానికి అబ్రాహాము ఎవరి దగ్గర గుహను కొన్నాడు?|లోతు|ఎఫ్రోను|అబీమెలెకు|ఫరో|ఎఫ్రోను|అబ్రాహాము ఎఫ్రోను పొలమందున్న మక్పేలా గుహను కొనెను (ఆది 23:16)

అబ్రాహాము ఆ గుహను ఎంత వెండికి కొన్నాడు?|100 తులములు|400 తులములు|200 తులములు|500 తులములు|400 తులములు|ఆ భూమి వెల నాలుగు వందల తులముల వెండి అని ఎఫ్రోను చెప్పెను (ఆది 23:15)

Comments

Popular posts from this blog

Genesis_1