Genesis_26

 దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు?|ఐగుప్తు|గెరారు|సోదోమ|హారాను|గెరారు|కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు యొద్దకు గెరారుకు వెళ్లెను (ఆది 26:1)

నీవు ఐగుప్తునకు వెళ్లక నేను నీకు చెప్పబోవు దేశమందు నివసించుమని ఇస్సాకుతో ఎవరు చెప్పారు?|అబ్రాహాము|యెహోవా|దూత|రాజైన అబీమెలెకు|యెహోవా|యెహోవా అతనికి ప్రత్యక్షమై-నీవు ఐగుప్తునకు వెళ్లక నేను నీకు చెప్పబోవు దేశమందు నివసించుము అని చెప్పెను (ఆది 26:2)

ఇస్సాకు గెరారులో విత్తనము వేయగా ఆ సంవత్సరము అతనికి ఎన్ని రెట్లు ఫలము వచ్చెను?|పది రెట్లు|యాభై రెట్లు|నూరు రెట్లు|వెయ్యి రెట్లు|నూరు రెట్లు|ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను (ఆది 26:12)

ఇస్సాకు తండ్రి తవ్వించిన బావులను ఫిలిష్తీయులు దేనితో పూడ్చివేశారు?|నీటితో|మట్టితో|రాళ్లతో|చెత్తతో|మట్టితో|అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని దాసులు తవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మట్టితో పూడ్చివేసిరి (ఆది 26:15)

ఇస్సాకు దాసులు తవ్విన బావి దగ్గర గొడవ జరిగినందున ఆ బావికి ఏమని పేరు పెట్టెను?|ఏశెకు|సిత్నా|రెహోబోతు|బేయేర్షెబా|ఏశెకు|ఆ బావి నీళ్లు తమవే అని గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడిరి గనుక దానికి ఏశెకు అని పేరు పెట్టెను (ఆది 26:20)

మరొక బావి తవ్వినప్పుడు జగడము లేనందున ఇస్సాకు దానికి ఏమని పేరు పెట్టెను?|ఏశెకు|సిత్నా|రెహోబోతు|బేయేర్షెబా|రెహోబోతు|ఇకను వారు జగడమాడలేదు గనుక అతడు దానికి రెహోబోతు అని పేరు పెట్టెను (ఆది 26:22)

ఏశావు ఎవరి కుమార్తెలను వివాహము చేసుకున్నాడు?|హిత్తీయుల|ఇశ్రాయేలీయుల|ఐగుప్తీయుల|కల్దీయుల|హిత్తీయుల|ఏశావు నలువది ఏండ్లవాడైనప్పుడు హిత్తీయుల కుమార్తెలను వివాహము చేసికొనెను (ఆది 26:34)

Comments

Popular posts from this blog

Genesis_1