Genesis_27
ఇస్సాకు కండ్లు మందగించినప్పుడు తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావును పిలిచి దేనిని తెమ్మన్నాడు?|బంగారము|అడవి మాంసము|పండ్లు|నీరు|అడవి మాంసము|నీవు అడవికి వెళ్లి నా కొరకు వేటాడి మాంసము తెచ్చి నేను చావకముందు నిన్ను ఆశీర్వదించునట్లు నాకు ఇష్టమైన రుచికరమైన భోజనము సిద్ధము చేయుము (ఆది 27:3-4)
ఇస్సాకు మాటలు విని తన చిన్న కుమారుడైన యాకోబుకు ఉపాయము చెప్పినది ఎవరు?|శారా|రెబెక్కా|రాహేలు|లెయా|రెబెక్కా|ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో చెప్పిన మాటలు రెబెక్కా వినెను (ఆది 27:5)
యాకోబు తన తండ్రిని మోసగించడానికి శరీరము మీద ఏమున్నట్లు నటించాడు?|బట్టలు|మేక పిల్లల చర్మము|బూడిద|రంగు|మేక పిల్లల చర్మము|ఆమె ఆ మేక పిల్లల చర్మములను అతని చేతులకును మెడకును చుట్టెను (ఆది 27:16)
ఇస్సాకు యాకోబును తాకి ఏమని చెప్పెను?|స్వరము ఏశావు స్వరము|స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులు|నువ్వు నా కొడుకువి కావు|నువ్వు అబద్ధం చెబుతున్నావు|స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులు|స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులని చెప్పి అతనిని ఆశీర్వదించెను (ఆది 27:22)
యాకోబు తనను మోసగించాడని తెలిసి ఏశావు ఎలా ఏడ్చాడు?|మౌనంగా|మిక్కిలి బిగ్గరగాను వేదనతోను|నవ్వుతూ|ఏడవలేదు|మిక్కిలి బిగ్గరగాను వేదనతోను|ఏశావు తన తండ్రి మాటలు విని మిక్కిలి బిగ్గరగాను వేదనతోను కేకవేసి ఏడ్చెను (ఆది 27:34)
తమ్ముడైన యాకోబు మీద కోపంతో ఏశావు ఏమనుకున్నాడు?|చంపాలనుకున్నాడు|క్షమించాలనుకున్నాడు|కానుక ఇవ్వాలనుకున్నాడు|ఊరు విడిచి వెళ్లాలనుకున్నాడు|చంపాలనుకున్నాడు|నా తండ్రి నిమిత్తము అంగలార్చు దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపివేతునని తనలో తాను అనుకొనెను (ఆది 27:41)
Comments
Post a Comment