Genesis_29

బావి దగ్గర గొర్రెలకు నీళ్లు తాగించడానికి వచ్చిన లాబాను కుమార్తె ఎవరు?|లెయా|రాహేలు|రెబెక్కా|జిల్పా|రాహేలు|రాహేలు తన తండ్రి గొర్రెలను కాచుచుండెను గనుక ఆమె వాటిని తోలుకొని వచ్చెను (ఆది 29:9)

రాహేలు కోసం యాకోబు ఎన్ని సంవత్సరాలు లాబాను యొద్ద కొలువు చేశాడు?|1 ఏడు|7 ఏళ్లు|10 ఏళ్లు|14 ఏళ్లు|7 ఏళ్లు|యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను (ఆది 29:20)

మొదట లాబాను యాకోబుకు ఎవరిని ఇచ్చి వివాహము చేశాడు?|రాహేలు|లెయా|హాగరు|బిల్హా|లెయా|సాయంకాలమందు లాబాను తన కుమార్తెయైన లెయాను తీసికొని రాగా యాకోబు ఆమెతో శయనించెను (ఆది 29:23)

పెద్ద కుమార్తెను ఇవ్వకముందు చిన్నదానిని ఇచ్చుట మా దేశాచారం కాదని చెప్పినది ఎవరు?|బేతూయేలు|లాబాను|యాకోబు|ఏశావు|లాబాను|పెద్దదానికంటె ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశాచారము కాదని లాబాను చెప్పెను (ఆది 29:26)

రాహేలు కోసం యాకోబు మరొక ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు?|5 ఏళ్లు|7 ఏళ్లు|2 ఏళ్లు|1 ఏడు|7 ఏళ్లు|వీమె వారము పూర్తి చేయుము, ఆ తర్వాత ఆమెను కూడా నీకిచ్చెదను; దానికోసము నీవు మరి ఏడు సంవత్సరములు నా యొద్ద కొలువు చేయవలెను (ఆది 29:27)

Comments

Popular posts from this blog

Genesis_1