Genesis_31

యాకోబు పారిపోతున్నప్పుడు రాహేలు తన తండ్రి ఇంటి నుండి దేనిని దొంగిలించింది?|బంగారము|గృహ దేవతల విగ్రహములను|బట్టలు|వెండి|గృహ దేవతల విగ్రహములను|లాబాను తన గొర్రెలను కత్తిరించడానికి వెళ్లినప్పుడు రాహేలు తన తండ్రి యింటి దేవతల విగ్రహములను దొంగిలించెను (ఆది 31:19)

యాకోబును తరుముకుంటూ వచ్చిన లాబానుకు రాత్రి కలలో దేవుడు ఏమని హెచ్చరించాడు?|యాకోబును చంపమని|మంచిగాని చెడ్డగాని యాకోబుతో మాట్లాడకుమని|తిరిగి వెళ్ళమని|బంగారం అడగమని|మంచిగాని చెడ్డగాని యాకోబుతో మాట్లాడకుమని|నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడకుము జాగ్రత్త అని చెప్పెను (ఆది 31:24)

లాబాను తన విగ్రహాల కోసం వెతికినప్పుడు రాహేలు వాటిని ఎక్కడ దాచింది?|పెట్టెలో|ఒంటె సామానులో|భూమిలో|గుడారం వెనుక|ఒంటె సామానులో|రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామానులో పెట్టి వాటిమీద కూర్చుండెను (ఆది 31:34)

యాకోబు లాబాను యొద్ద మొత్తం ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు?|10 ఏళ్లు|20 ఏళ్లు|14 ఏళ్లు|7 ఏళ్లు|20 ఏళ్లు|ఈ ఇరవై ఏండ్లు నీ యింట ఉంటిని; నీ ఇద్దరు కుమార్తెల కోసం పదునాలుగేండ్లును నీ మంద కోసం ఆరేండ్లును కొలువు చేసితిని (ఆది 31:41)

యాకోబు మరియు లాబాను సాక్ష్యముగా కట్టిన రాళ్ల కుప్పకు ఏమని పేరు పెట్టారు?|బేతేలు|మిస్పా లేక గలేదు|బేయేర్షెబా|శీలోహు|మిస్పా లేక గలేదు|యెహోవా నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును గాక అని దానికి మిస్పా అని పేరు పెట్టెను (ఆది 31:48-49)

Comments

Popular posts from this blog

Genesis_1