Genesis_34

ఏశావు తన తమ్ముడైన యాకోబును చూడగానే ఏమి చేశాడు?|చంపెను|పరుగెత్తి కౌగిలించుకొని ముద్దుపెట్టుకొనెను|తిట్టెను|పారిపోయెను|పరుగెత్తి కౌగిలించుకొని ముద్దుపెట్టుకొనెను|ఏశావు ఎదురుగా పరుగెత్తి వచ్చి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దుపెట్టుకొనెను (ఆది 33:4)

యాకోబు ఏశావుతో-నీ ముఖము చూచుట దేనిని చూచినట్లు ఉన్నదని చెప్పెను?|మిత్రుని ముఖము|దేవుని ముఖము|తండ్రి ముఖము|దూత ముఖము|దేవుని ముఖము|నేను నీ ముఖమును దేవుని ముఖమును చూచినట్లు చూచితిని (ఆది 33:10)

యాకోబు షెకెము పట్టణానికి వచ్చి అక్కడ కొన్న పొలంలో ఏమి కట్టెను?|గోపురం|బలిపీఠము|పెద్ద ఇల్లు|బావి|బలిపీఠము|అతడు అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి ఎల్-ఎలోహే-ఇశ్రాయేలు అని పేరు పెట్టెను (ఆది 33:20)

Comments

Popular posts from this blog

Genesis_1