Genesis_5

ఆదాము బ్రతికిన దినములన్నియు ఎన్ని సంవత్సరములు? | 900 | 930 | 950 | 800 | 930 | ఆదికాండము 5:5.

దేవుడు నరులను సృజించిన దినమున వారికి ఏమని పేరు పెట్టెను? | పురుషులు | స్త్రీలు | నరులు (మనుష్యులు) | ఆదాము | నరులు (మనుష్యులు) | ఆదికాండము 5:2.

షేతు బ్రతికిన దినములన్నియు ఎన్ని? | 912 | 930 | 905 | 910 | 912 | ఆదికాండము 5:8.

ఎనోషు బ్రతికిన దినములన్నియు ఎన్ని? | 912 | 905 | 815 | 930 | 905 | ఆదికాండము 5:11.

కేనానను బ్రతికిన దినములన్నియు ఎన్ని? | 910 | 905 | 895 | 962 | 910 | ఆదికాండము 5:14.

మహలలేలు బ్రతికిన దినములన్నియు ఎన్ని? | 895 | 962 | 969 | 800 | 895 | ఆదికాండము 5:17.

యెరెదు బ్రతికిన దినములన్నియు ఎన్ని? | 962 | 950 | 930 | 895 | 962 | ఆదికాండము 5:20.

దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు? | ఆదాము | హనోకు | షేతు | కెయీను | హనోకు | ఆదికాండము 5:22.

హనోకు దేవునితో నడిచిన తరువాత అతనికి ఏమి జరిగెను? | చనిపోయెను | దేవుడు అతనిని తీసుకొనిపోయెను | రాజు ఆయెను | జబ్బు పడెను | దేవుడు అతనిని తీసుకొనిపోయెను | ఆదికాండము 5:24 - దేవుడు అతనిని తీసుకొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

హనోకు బ్రతికిన దినములన్నియు ఎన్ని? | 365 | 969 | 950 | 300 | 365 | ఆదికాండము 5:23.

బైబిల్ లో అందరికంటే ఎక్కువ సంవత్సరములు బ్రతికిన వ్యక్తి ఎవరు? | ఆదాము | హనోకు | మెతూషెల | నోవహు | మెతూషెల | ఆదికాండము 5:27.

మెతూషెల ఎన్ని సంవత్సరములు బ్రతికెను? | 969 | 930 | 950 | 912 | 969 | ఆదికాండము 5:27.

లామెకు కుమారుని పేరేమి? | హనోకు | నోవహు | షేతు | యాపెతు | నోవహు | ఆదికాండము 5:29.

భూమిని శపించినందున కలిగిన కష్టములలో మనకు నెమ్మది కలుగజేయువాడు అని ఎవరికి పేరు పెట్టిరి? | ఆదాము | నోవహు | హనోకు | షేతు | నోవహు | ఆదికాండము 5:29.

నోవహుకు 500 ఏళ్ళు వచ్చిన తరువాత పుట్టిన కుమారులెవరు? | షేము, హాము, యాపెతు | కయీను, హేబెలు | అబ్రాహాము, ఇస్సాకు | దావీదు, సౌలు | షేము, హాము, యాపెతు | ఆదికాండము 5:32.

Comments

Popular posts from this blog

Genesis_1