Genesis_8

భూమి మీద నీళ్ళు తగ్గునట్లు దేవుడు ఏమి చేసెను? | ఎండను రప్పించెను | వాయువును (గాలిని) విసిరేలా చేసెను | భూమిని చీల్చెను | అగ్నిని పంపెను | వాయువును (గాలిని) విసిరేలా చేసెను | ఆదికాండము 8:1.

జలప్రళయము నీళ్లు ఎన్ని దినములైన తరువాత తగ్గిపోయెను? | 40 దినములు | 100 దినములు | 150 దినములు | 7 దినములు | 150 దినములు | ఆదికాండము 8:3.

ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ ఏ కొండల మీద నిలిచెను? | సీనాయి కొండలు | అరారాతు కొండలు | ఒలీవ కొండలు | హెర్మోను కొండలు | అరారాతు కొండలు | ఆదికాండము 8:4.

ఏ నెలలో కొండల శిఖరములు కనబడెను? | ఏడవ నెల | ఎనిమిదవ నెల | పదవ నెల | మొదటి నెల | పదవ నెల | ఆదికాండము 8:5.

నలభై దినములైన తరువాత నోవహు కిటికీ తీసి ఏ పక్షిని వెలుపలికి వదిలెను? | పావురమును | కాకిని | గ్రద్దను | పిచ్చుకను | కాకిని | ఆదికాండము 8:6-7.

భూమి మీద నీళ్లు తగ్గినవో లేదో చూచుటకు నోవహు రెండవ సారి ఏ పక్షిని వదిలెను? | కాకిని | పావురమును | గ్రద్దను | చిలుకను | పావురమును | ఆదికాండము 8:8.

మొదటి సారి పావురము ఎందుకు తిరిగి వచ్చెను? | భయపడి | కాలు మోపుటకు స్థలము లేక | ఆకలి వేసి | దారి తప్పి | కాలు మోపుటకు స్థలము లేక | ఆదికాండము 8:9.

మరొక ఏడు దినములు ఆగి పావురమును పంపినప్పుడు అది నోవహు యొద్దకు ఏమి తెచ్చెను? | గోధుమ గింజ | త్రుంచబడిన ఒలీవ ఆకు | ద్రాక్ష పండు | అంజూరపు ఆకు | త్రుంచబడిన ఒలీవ ఆకు | ఆదికాండము 8:11.

నోవహు ఓడ పైకప్పు తీసి చూచినప్పుడు నేల ఎలా ఉండెను? | తడిగా ఉండెను | ఆరిపోయి ఉండెను | నీటితో నిండి ఉండెను | పచ్చగా ఉండెను | ఆరిపోయి ఉండెను | ఆదికాండము 8:13.

ఓడలో నుండి బయటకు రమ్మని దేవుడు నోవహుకు ఎప్పుడు చెప్పెను? | మొదటి నెలలో | రెండవ నెల ఇరవై ఏడవ దినమున | పడవ నెలలో | ఏడవ నెలలో | రెండవ నెల ఇరవై ఏడవ దినమున | ఆదికాండము 8:14-16.

ఓడలో నుండి బయటకు వచ్చిన తరువాత నోవహు చేసిన మొదటి పని ఏమిటి? | ఇల్లు కట్టుకొనెను | యెహోవాకు బలిపీఠము కట్టెను | వ్యవసాయము చేసెను | విశ్రాంతి తీసుకొనెను | యెహోవాకు బలిపీఠము కట్టెను | ఆదికాండము 8:20.

యెహోవాకు నోవహు అర్పించిన దహనబలి ఎలా ఉండెను? | ఇంపైన సువాసనగా | సాధారణముగా | అంగీకరించబడలేదు | పొగగా | ఇంపైన సువాసనగా | ఆదికాండము 8:21.

యెహోవా తన హృదయములో ఇకను ఎన్నడు దేనిని శపించనని అనుకొనెను? | పామును | భూమిని | సముద్రమును | ఆకాశమును | భూమిని | ఆదికాండము 8:21 - మనుష్యులను బట్టి ఇకను ఎన్నడు భూమిని శపించను.

భూమి నిలిచియున్నంత వరకు ఏవి ఉండక మానవు? | యుద్ధములు | వెదకాలమును కోతకాలమును, శీతోష్ణములు | కరువులు | వ్యాధులు | వెదకాలమును కోతకాలమును, శీతోష్ణములు | ఆదికాండము 8:22.

Comments

Popular posts from this blog

Genesis_1