Genesis_9
దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఏమని చెప్పెను? | మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని | యుద్ధము చేయుడని | ఓడలు కట్టుడని | ఒక్కొక్కరు ఒక దేశమునకు వెళ్ళుడని | మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని | ఆదికాండము 9:1.
దేవుడు మాంసముతో పాటు దేనిని తినకూడదని ఆజ్ఞాపించెను? | కొవ్వును | ఎముకలను | రక్తమును | చర్మమును | రక్తమును | ఆదికాండము 9:4 - రక్తమే ప్రాణము గనుక మాంసమును దాని రక్తముతో తినకూడదు.
నరుని రక్తమును చిందించు వాని రక్తము ఎవరి చేత చిందింపబడును? | దేవుని చేత | జంతువుల చేత | నరుని చేతనే | వ్యాధి చేత | నరుని చేతనే | ఆదికాండము 9:6.
జలప్రళయము ద్వారా సర్వశరీరులను నాశనము చేయనని దేవుడు చేసిన నిబంధనకు గుర్తు ఏమిటి? | నక్షత్రము | మేఘములో ధనుస్సు (హరివిల్లు) | సూర్యుడు | చంద్రుడు | మేఘములో ధనుస్సు (హరివిల్లు) | ఆదికాండము 9:13.
నోవహు కుమారులలో ఎవరు కనానుకు తండ్రి? | షేము | హాము | యాపెతు | అందరూ | హాము | ఆదికాండము 9:18.
నోవహు వ్యవసాయము ఆరంభించి దేనిని వేసెను? | గోధుమ పొలము | ద్రాక్షతోట | అంజూరపు తోట | ఒలీవ తోట | ద్రాక్షతోట | ఆదికాండము 9:20.
ద్రాక్షారసము త్రాగి మత్తుడై గుడారములో వస్త్రహీనుడుగా పడియున్నది ఎవరు? | హాము | షేము | నోవహు | యాపెతు | నోవహు | ఆదికాండము 9:21.
తండ్రి వస్త్రహీనతను చూసి బయట ఉన్న తన సహోదరులకు తెలిపినది ఎవరు? | షేము | యాపెతు | హాము (కనాను తండ్రి) | కనాను | హాము (కనాను తండ్రి) | ఆదికాండము 9:22.
నోవహు వస్త్రహీనతను కప్పినది ఎవరు? | హాము | షేము మరియు యాపెతు | కనాను | నోవహు భార్య | షేము మరియు యాపెతు | ఆదికాండము 9:23 - వారు వస్త్రాన్ని భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి కప్పిరి.
నోవహు మత్తు వదిలిన తరువాత ఎవరిని శపించెను? | హామును | కనానును | షేమును | యాపెతును | కనానును | ఆదికాండము 9:25 - కనాను శాపగ్రస్తుడై తన సహోదరులకు దాసాను దాసుడగును.
నోవహు ఎవరి దేవుడైన యెహోవాను స్తుతించెను? | షేము | హాము | యాపెతు | కనాను | షేము | ఆదికాండము 9:26.
దేవుడు ఎవరిని విశాలపరచును? | షేమును | యాపెతును | హామును | కనానును | యాపెతును | ఆదికాండము 9:27.
నోవహు బ్రతికిన దినములన్నియు ఎన్ని? | 930 సంవత్సరములు | 950 సంవత్సరములు | 900 సంవత్సరములు | 850 సంవత్సరములు | 950 సంవత్సరములు | ఆదికాండము 9:29.
Comments
Post a Comment