Joshua_12
మోషే జయించిన యొర్దాను అవతలి రాజులు ఎవరు? | సీహోను, ఓగు | బాలాకు, బిలాము | యాబీను, యోబాబు | అదోనీసెదెకు, హోహాము | సీహోను, ఓగు | యొర్దాను అవతల తూర్పు దిక్కున... హెష్బోనులో ఏలిన అమోరీయుల రాజైన సీహోను... బాషానులో ఏలిన ఓగు. -- యెహోషువ 12:1-4.
యొర్దాను ఇవతల యెహోషువ జయించిన రాజుల మొత్తం సంఖ్య ఎంత? | 12 | 7 | 31 | 40 | 31 | వీరందరూ ముప్పది ఒకరు రాజులు. -- యెహోషువ 12:24.
వీరిలో యెరికో రాజు ఒకడు, బేతేలు దగ్గర ఉన్న _____ రాజు ఒకడు. | హెబ్రోను | హాయి | లాకీషు | గెజెరు | హాయి | యెరికో రాజు ఒకడు, బేతేలు దగ్గర ఉన్న హాయి రాజు ఒకడు. -- యెహోషువ 12:9.
Comments
Post a Comment