Joshua_13
యెహోషువ ముసలివాడైనప్పుడు దేవుడు అతనితో, "నీవు ముసలివాడవైతివి, స్వాధీనపరచుకొనుటకు _____ ఇంకను మిగిలియున్నది" అనెను. | కొంచెం దేశము | విస్తారమైన దేశము | ఏ దేశము లేదు | శత్రువుల దేశము | విస్తారమైన దేశము | నీవు ముసలివాడవైతివి, స్వాధీనపరచుకొనుటకు దేశము ఇంకను బహు విస్తారముగా మిగిలియున్నది. -- యెహోషువ 13:1.
స్వాధీనపరచుకొనవలసిన దేశములో ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారుల ప్రదేశము కలదు, అవి ఏవి? | గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను | పైవన్నియు | యెరికో, హాయి, గిల్గాలు | హెబ్రోను, యెరూషలేము | పైవన్నియు | గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను అను ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారుల ప్రదేశము. -- యెహోషువ 13:3.
ఎవరి గోత్రమునకు యెహోషువ స్వాస్థ్యము ఇయ్యలేదు? | యూదా గోత్రమునకు | లేవీ గోత్రమునకు | బెన్యామీను గోత్రమునకు | మనష్షే గోత్రమునకు | లేవీ గోత్రమునకు | లేవీ గోత్రమునకు అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు; ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారికి అగ్నిహోత్ర రూపములగు బలులే స్వాస్థ్యము. -- యెహోషువ 13:14.
ఇశ్రాయేలీయులు సోదెగాడైన ఎవరిని కత్తితో చంపిరి? | బిలామును | బాలాకును | సీహోనును | ఏవిని | బిలామును | ఇశ్రాయేలీయులు చంపిన వారిలో... సోదెగాడైన బిలామును కత్తితో చంపిరి. -- యెహోషువ 13:22.
లేవీ గోత్రమునకు స్వాస్థ్యము ఎవరు? | భూమి | ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే | పశువులు | ప్రజలు | ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే | మోషే లేవీ గోత్రమునకు స్వాస్థ్యము ఇయ్యలేదు; ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే వారికి స్వాస్థ్యము. -- యెహోషువ 13:33.
Comments
Post a Comment