Joshua_15
యూదా వంశస్థులకు చీటి చొప్పున వచ్చిన భాగము దేని వరకు ఉండెను? | సముద్రము వరకు | ఎదోము సరిహద్దు వరకు | యొర్దాను వరకు | హెర్మోను వరకు | ఎదోము సరిహద్దు వరకు | యూదా వంశస్థులకు చీటి చొప్పున వచ్చిన భాగము ఎదోము సరిహద్దు వరకు ఉండెను. -- యెహోషువ 15:1.
కాలేబు హెబ్రోనులో నుండి ఎవరిని వెళ్ళగొట్టెను? | అమోరీయుల రాజులను | అనాకు ముగ్గురు కుమారులను | ఫిలిష్తీయులను | యెబూసీయులను | అనాకు ముగ్గురు కుమారులను | కాలేబు అక్కడ నుండి షేషయి, అహీమాను, తల్మయి అను అనాకు ముగ్గురు కుమారులను వెళ్ళగొట్టెను. -- యెహోషువ 15:14.
కిర్యత్సేపెరును పట్టుకొను వానికి కాలేబు ఏమి బహుమానము ప్రకటించెను? | ధనము ఇస్తాను | నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదను | ఒక ఊరు ఇస్తాను | గుర్రములను ఇస్తాను | నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదను | కిర్యత్సేపెరును పట్టుకొను వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని కాలేబు చెప్పెను. -- యెహోషువ 15:16.
దానిని పట్టుకొనిన కాలేబు సహోదరుడైన కెనజ్ కుమారుడు ఎవరు? | యెహోషువ | ఒత్నీయేలు | ఎలియాజరు | ఫీనెహాసు | ఒత్నీయేలు | కాలేబు సహోదరుడైన కెనజ్ కుమారుడగు ఒత్నీయేలు దానిని పట్టుకొనెను. -- యెహోషువ 15:17.
అక్సా తన తండ్రిని దీవెనగా ఏమి అడిగెను? | బంగారము | నీటి మడుగులను (Springs of water) | వస్త్రములు | పశువులు | నీటి మడుగులను (Springs of water) | నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనెను. -- యెహోషువ 15:19.
కాలేబు ఆమెకు వేటిని ఇచ్చెను? | కేవలం మెరక మడుగులను | మెరక మడుగులను, పల్లపు మడుగులను | బావులను | నదిని | మెరక మడుగులను, పల్లపు మడుగులను | అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. -- యెహోషువ 15:19.
యెరూషలేములో నివసించిన ఎవరిని యూదా వారు వెళ్ళగొట్టలేకపోయిరి? | అనాకీయులను | యెబూసీయులను | హిత్తీయులను | కనానీయులను | యెబూసీయులను | యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వారు వెళ్ళగొట్టలేకపోయిరి. -- యెహోషువ 15:63.
యూదా వారు ఎవరితో కలిసి యెరూషలేములో కాపురమున్నారు? | యెబూసీయులతో | అమోరీయులతో | హివ్వీయులతో | పెరిజ్జీయులతో | యెబూసీయులతో | యెబూసీయులు నేటి వరకు యూదా వారితో కూడా యెరూషలేములో కాపురమున్నారు. -- యెహోషువ 15:63.
Comments
Post a Comment