Joshua_16

యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎక్కడ నుండి మొదలాయెను? | యెరూషలేము నుండి | యెరికో యొద్దనున్న యొర్దాను నుండి | గిల్గాలు నుండి | బేతేలు నుండి | యెరికో యొద్దనున్న యొర్దాను నుండి | వారి సరిహద్దు యెరికో యొద్దనున్న యొర్దాను నుండి... తూర్పున అరణ్యమునకు పోయెను. -- యెహోషువ 16:1.

గెజెరులో నివసించిన ఎవరిని ఎఫ్రాయిమీయులు వెళ్ళగొట్టలేదు? | అమోరీయులను | ఫిలిష్తీయులను | కనానీయులను | హివ్వీయులను | కనానీయులను | గెజెరులో నివసించిన కనానీయులను వారు వెళ్ళగొట్టలేదు. -- యెహోషువ 16:10.

నేటి వరకు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచున్న ఆ కనానీయులు వారికి ఏమైరి? | స్నేహితులు | పన్ను కట్టు దాసులు | శత్రువులు | యాజకులు | పన్ను కట్టు దాసులు | వారు నేటి వరకు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులుగా ఉన్నారు. -- యెహోషువ 16:10.

Comments

Popular posts from this blog

Genesis_1