Numbers_2
ప్రత్యక్షపు గుడారమునకు తూర్పు దిక్కున ఎవరు దిగవలెను? | రూబేను, షిమ్యోను, గాదు | యూదా, ఇశ్శాఖారు, జెబూలూను | ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను | దాను, ఆషేరు, నఫ్తాలి | యూదా, ఇశ్శాఖారు, జెబూలూను | తూర్పున ఉదయము దిక్కున యూదా పాళెపు ధ్వజము క్రింద యూదా, ఇశ్శాఖారు, జెబూలూను గోత్రములు దిగవలెను. -- సంఖ్యాకాండము 2:3.
యూదా పాళెము యొక్క మొత్తం సైన్యం ఎంత? | 1,51,450 | 1,08,100 | 1,86,400 | 1,57,600 | 1,86,400 | యూదా పాళెములోని వారి మొత్తము లక్షా ఎనభై ఆరు వేల నాలుగువందల మంది. -- సంఖ్యాకాండము 2:9.
దక్షిణ దిక్కున ఏ పాళెము ఉండవలెను? | యూదా పాళెము | రూబేను పాళెము | ఎఫ్రాయిము పాళెము | దాను పాళెము | రూబేను పాళెము | దక్షిణ దిక్కున రూబేను పాళెపు ధ్వజము ఉండవలెను. -- సంఖ్యాకాండము 2:10.
లేవీయుల పాళెము ఎక్కడ ఉండవలెను? | తూర్పు వైపు | పాళెముల మధ్య | పడమర వైపు | పాళెముల వెలుపల | పాళెముల మధ్య | పాళెముల మధ్యలో లేవీయుల పాళెమును ప్రత్యక్షపు గుడారమును సాగవలెను. -- సంఖ్యాకాండము 2:17.
పడమటి దిక్కున ఏ పాళెము ఉండవలెను? | రూబేను పాళెము | దాను పాళెము | యూదా పాళెము | ఎఫ్రాయిము పాళెము | ఎఫ్రాయిము పాళెము | పడమటి దిక్కున ఎఫ్రాయిము పాళెపు ధ్వజము ఉండవలెను. -- సంఖ్యాకాండము 2:18.
ఉత్తర దిక్కున ఏ పాళెము ఉండవలెను? | ఎఫ్రాయిము పాళెము | రూబేను పాళెము | దాను పాళెము | ఆషేరు పాళెము | దాను పాళెము | ఉత్తర దిక్కున దాను పాళెపు ధ్వజము ఉండవలెను. -- సంఖ్యాకాండము 2:25.
పాళెములన్నిటిలో వెనుక వెళ్ళవలసిన వారు ఎవరు? | యూదా పాళెము | రూబేను పాళెము | దాను పాళెము | ఎఫ్రాయిము పాళెము | దాను పాళెము | అందరిలో వెనుక తమ ధ్వజముల చొప్పున దాను పాళెము వారు ప్రయాణము చేయవలెను. -- సంఖ్యాకాండము 2:31.
Comments
Post a Comment