Numbers_23
బిలాము బాలాకుతో ఎన్ని బలిపీఠములు కట్టమనెను? | 3 | 12 | 7 | 10 | 7 | బిలాము - ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించుమని బాలాకుతో చెప్పెను. -- సంఖ్యాకాండము 23:1.
ప్రతి బలిపీఠము మీద వేటిని అర్పించిరి? | ఒక కోడెను ఒక పొట్టేలును | ఒక గొర్రెపిల్లను | పావురములను | మేకను | ఒక కోడెను ఒక పొట్టేలును | వారు ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించిరి. -- సంఖ్యాకాండము 23:2.
దేవుడు శపించని వానిని నేనెట్లు శపింతును? యెహోవా తిరస్కరించని వానిని నేనెట్లు _____? | ఆశీర్వదింతును | తిరస్కరింతును | ప్రేమించుదును | విడిచిపెడుదును | తిరస్కరింతును | దేవుడు శపించని వానిని నేనెట్లు శపింతును? యెహోవా తిరస్కరించని వానిని నేనెట్లు తిరస్కరింతును? -- సంఖ్యాకాండము 23:8.
"నీతిమంతుల మరణము వంటి మరణము నాకు ప్రాప్తించును గాక" అని ఎవరనిరి? | బాలాకు | మోషే | బిలాము | అహరోను | బిలాము | నీతిమంతుల మరణము వంటి మరణము నాకు ప్రాప్తించును గాక, నా అంతము వారి అంతము వలె ఉండును గాక అనెను. -- సంఖ్యాకాండము 23:10.
అబద్ధమాడుటకు దేవుడు _____ కాడు. | మనిషి వలె | నరుడు | రాజు | న్యాయాధిపతి | నరుడు | దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. -- సంఖ్యాకాండము 23:19.
యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో _____ లేదు. | పాపము | విగ్రహము | శకునము | భయము | శకునము | నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. -- సంఖ్యాకాండము 23:23.
ఇశ్రాయేలు దేని వలె లేచును? | ఏనుగు వలె | ఆడు సింహము వలె | గద్ద వలె | ఎద్దు వలె | ఆడు సింహము వలె | ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, కొదమ సింహము వలె నిలుచును. -- సంఖ్యాకాండము 23:24.
Comments
Post a Comment