Numbers_36

సెలోపెహాదు కుమార్తెలు వేరే గోత్రము వారిని పెండ్లి చేసికొనిన యెడల వారి స్వాస్థ్యము ఏమవుతుందని పెద్దలు మోషేను అడిగిరి? | పెరుగును | తండ్రి గోత్రము నుండి తీసివేయబడును | అలాగే ఉండును | రాజుకు చెందును | తండ్రి గోత్రము నుండి తీసివేయబడును | వారు ఇశ్రాయేలీయుల వేరొక గోత్రము వారిని పెండ్లి చేసికొనిన యెడల, వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీసివేయబడును. -- సంఖ్యాకాండము 36:3.

స్వాస్థ్యము ఒక గోత్రము నుండి మరియొక గోత్రమునకు మారకూడదు గనుక వారు ఎవరిని పెండ్లి చేసికొనవలెను? | ఎవరినైనను చేసుకోవచ్చు | తండ్రి గోత్రపు వంశములోని వారిని | లేవీయులను | ప్రధానులను | తండ్రి గోత్రపు వంశములోని వారిని | వారు తమ తండ్రి గోత్రపు వంశములోని వారినే పెండ్లి చేసికొనవలెను. -- సంఖ్యాకాండము 36:6.

సెలోపెహాదు కుమార్తెలు (మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోవ) ఎవరిని పెండ్లి చేసికొనిరి? | అన్యులను | తమ తండ్రి సహోదరుల కుమారులను (Cousins) | వేరే గోత్రము వారిని | ప్రధానులను | తమ తండ్రి సహోదరుల కుమారులను (Cousins) | వారు తమ తండ్రి సహోదరుల కుమారులను పెండ్లి చేసికొనిరి. -- సంఖ్యాకాండము 36:11.

ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రము నుండి మరియొక గోత్రమునకు _____? | మారుచుండవలెను | మారకూడదు | అమ్మబడవచ్చును | పంచుకొనవచ్చును | మారకూడదు | ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రము నుండి మరియొక గోత్రమునకు మారకూడదు. -- సంఖ్యాకాండము 36:7.

Comments

Popular posts from this blog

Genesis_1