Numbers_7

ఇశ్రాయేలీయుల ప్రధానులు యెహోవా సన్నిధికి కానుకగా వేటిని తెచ్చిరి? | 12 బండ్లు, 6 ఎద్దులు | 6 బండ్లు, 12 ఎద్దులు | 10 బండ్లు, 10 ఎద్దులు | 7 బండ్లు, 7 ఎద్దులు | 6 బండ్లు, 12 ఎద్దులు | వారు తమ అర్పణమును యెహోవా సన్నిధికి తెచ్చిరి; అవి ఆరు గూడు బండ్లును పన్నెండు ఎద్దులును. -- సంఖ్యాకాండము 7:3.

మోషే కెహాతీయులకు బండ్లను ఎందుకు ఇయ్యలేదు? | వారికి అవసరం లేదు గనుక | వారు వాటిని అడగలేదు గనుక | వారు పరిశుద్ధమైనవాటిని భుజముల మీద మోయుదురు గనుక | దేవుడు ఒప్పుకోలేదు గనుక | వారు పరిశుద్ధమైనవాటిని భుజముల మీద మోయుదురు గనుక | కెహాతీయులకు అతడు ఇయ్యలేదు; ఏలయనగా పరిశుద్ధమైనవాటిని గూర్చిన సేవ వారికి నియమింపబడెను; వారు భుజముల మీద మోయవలెను. -- సంఖ్యాకాండము 7:9.

మొదటి దినమున తన అర్పణమును తెచ్చినదెవరు? | జువార్‌ కుమారుడైన నెతనేలు | అమీనదాబు కుమారుడైన నయస్సోను | ఏలోను కుమారుడైన ఏలీయాబు | షెదేయూరు కుమారుడైన ఏలీజూరు | అమీనదాబు కుమారుడైన నయస్సోను | మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు యూదా గోత్రపు వాడైన అమీనదాబు కుమారుడగు నయస్సోను. -- సంఖ్యాకాండము 7:12.

దేవుడు మోషేతో ఎక్కడ నుండి మాట్లాడెను? | సినాయి కొండ మీద నుండి | కరుణాపీఠము మీదున్న రెండు కెరూబుల నడుమనుండి | మేఘము నుండి | పొద నుండి | కరుణాపీఠము మీదున్న రెండు కెరూబుల నడుమనుండి | సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠము పైన ఉన్న రెండు కెరూబుల నడుమనుండి ఆయన అతనితో మాటలాడెను. -- సంఖ్యాకాండము 7:89.

Comments

Popular posts from this blog

Genesis_1