Numbers_8

దీపవృక్షము యొక్క ఏడు దీపములు ఏ తట్టున వెలుగియ్యవలెను? | ఉత్తర దిక్కుగా | దక్షిణ దిక్కుగా | దీపవృక్షమునకు ఎదురుగా | తూర్పు దిక్కుగా | దీపవృక్షమునకు ఎదురుగా | నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ ఏడు దీపములు దీపవృక్షమునకు ఎదురుగా వెలుగియ్యవలెనని అహరోనుతో చెప్పుము. -- సంఖ్యాకాండము 8:2.

లేవీయులు దేవుని సేవలో ప్రవేశించుటకు ఏ వయస్సు కలిగి ఉండవలెను? | 20 ఏండ్లు మొదలుకొని | 30 ఏండ్లు మొదలుకొని | 50 ఏండ్లు మొదలుకొని | 25 ఏండ్లు మొదలుకొని | 25 ఏండ్లు మొదలుకొని | ఇది లేవీయులకును వర్తించును; ఇరవై యయిదేండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు ప్రత్యక్షపు గుడారపు సేవలో పని చేయుటకు రావలెను. -- సంఖ్యాకాండము 8:24.

లేవీయులు ఏ వయస్సు వచ్చాక సేవను మానివేయవలెను (రిటైర్ అవ్వాలి)? | 60 ఏండ్లు | 50 ఏండ్లు | 70 ఏండ్లు | 40 ఏండ్లు | 50 ఏండ్లు | ఏబది ఏండ్లు నిండిన తరువాత వారు ఆ పని మానివేయవలెను, తరువాత సేవ చేయకూడదు. -- సంఖ్యాకాండము 8:25.

ఇశ్రాయేలీయులందరిలో ఎవరికి ప్రతిగా దేవుడు లేవీయులను తీసుకొనెను? | పెద్దలకు | ప్రవక్తలకు | తొలిచూలు వారందరికి | సైనికులకు | తొలిచూలు వారందరికి | ఇశ్రాయేలీయులలో గర్భము తెరుచు ప్రతివానికి, అనగా ప్రతి తొలిచూలు వానికి ప్రతిగా నేను వారిని (లేవీయులను) తీసికొనియున్నాను. -- సంఖ్యాకాండము 8:16.

Comments

Popular posts from this blog

Genesis_1