Genesis_4

ఆదాము హవ్వల మొదటి కుమారుని పేరేమి? | కయీను | షేతు | హేబెలు | హనోకు | కయీను | ఆదికాండము 4:1.

హేబెలు ఏ పని చేయువాడు? | వ్యవసాయము | గొర్రెల కాపరి | డేరాలు కుట్టువాడు | సంగీతకారుడు | గొర్రెల కాపరి | ఆదికాండము 4:2.

కయీను ఏ పని చేయువాడు? | గొర్రెల కాపరి | భూమిని సేద్యపరచువాడు | వర్తకుడు | వేటగాడు | భూమిని సేద్యపరచువాడు | ఆదికాండము 4:2.

కయీను యెహోవాకు అర్పణగా వేటిని తెచ్చెను? | గొర్రెపిల్లను | పొలము పంటను | బంగారమును | పండ్లను | పొలము పంటను | ఆదికాండము 4:3.

హేబెలు దేవునికి ఎటువంటి అర్పణ తెచ్చెను? | పొలము పంట | మందలో తొలిచూలున పుట్టిన క్రొవ్విన వాటిని | పండ్లను | ధాన్యమును | మందలో తొలిచూలున పుట్టిన క్రొవ్విన వాటిని | ఆదికాండము 4:4.

దేవుడు ఎవరి అర్పణను లక్ష్యపెట్టెను (అంగీకరించెను)? | కయీను అర్పణను | హేబెలు అర్పణను | ఇద్దరి అర్పణను | ఎవరిదీ కాదు | హేబెలు అర్పణను | ఆదికాండము 4:4.

తన అర్పణ అంగీకరించబడనందుకు కయీనుకు ఏమి కలిగెను? | సంతోషము | మిక్కిలి కోపము | భయము | ఆకలి | మిక్కిలి కోపము | ఆదికాండము 4:5.

నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా? అని దేవుడు ఎవరిని అడిగెను? | ఆదామును | హేబెలును | కయీనును | హవ్వను | కయీనును | ఆదికాండము 4:7.

కయీను తన తమ్ముడైన హేబెలును ఎక్కడ చంపెను? | ఇంటిలో | పొలములో | తోటలో | నది దగ్గర | పొలములో | ఆదికాండము 4:8.

నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడ అని దేవుడు అడిగినప్పుడు కయీను ఏమని జవాబిచ్చెను? | పొలములో ఉన్నాడు | నాకు తెలియదు, నా తమ్మునికి నేను కాపలినా? | ఆడుకొనుచున్నాడు | నిద్రపోతున్నాడు | నాకు తెలియదు, నా తమ్మునికి నేను కాపలినా? | ఆదికాండము 4:9.

భూమి నోరు తెరచి ఎవరి రక్తమును పుచ్చుకొనెను? | కయీను | హేబెలు | ఆదాము | జంతువుల | హేబెలు | ఆదికాండము 4:11.

దేవుడు కయీనుకు వేసిన శిక్ష ఏమిటి? | గ్రుడ్డితనము | భూమి మీద దిగులు పడుచు దేశమ్మరిగా ఉండుట | మరణము | చెరసాల | భూమి మీద దిగులు పడుచు దేశమ్మరిగా ఉండుట | ఆదికాండము 4:12.

నన్ను కనుగొనువాడెవడో నన్ను చంపునని ఎవరు భయపడిరి? | హేబెలు | కయీను | ఆదాము | హనోకు | కయీను | ఆదికాండము 4:14.

కయీనును చంపువానికి ఎన్ని రెట్ల ప్రతికారము కలుగును? | రెండు రెట్లు | ఏడు రెట్లు | పది రెట్లు | వంద రెట్లు | ఏడు రెట్లు | ఆదికాండము 4:15.

ఎవరైనను కయీనును చంపకుండునట్లు దేవుడు అతనికి ఏమి ఉంచెను? | ఒక గుర్తును | ఒక కత్తిని | ఒక కుక్కను | ఒక వస్త్రమును | ఒక గుర్తును | ఆదికాండము 4:15.

కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలువెళ్లి ఎక్కడ నివసించెను? | ఏదెనులో | నోదు దేశములో | ఐగుప్తులో | కనానులో | నోదు దేశములో | ఆదికాండము 4:16.

కయీను కట్టిన పట్టణమునకు ఎవరి పేరు పెట్టెను? | హేబెలు | హనోకు | ఇరాదు | మెహూయాయేలు | హనోకు | ఆదికాండము 4:17.

రెండు పెండ్లిళ్లు చేసుకున్న మొదటి వ్యక్తి ఎవరు? | కయీను | లెమెకు | హనోకు | షేతు | లెమెకు | ఆదికాండము 4:19.

గుడారములలో నివసించు వారికిని పశుల కాపరులకును మూలపురుషుడు ఎవరు? | యాబాలు | యూబాలు | తూబల్కయీను | లెమెకు | యాబాలు | ఆదికాండము 4:20.

సితారను, సన్నాయిని వాడుక చేయువారికందరికి మూలపురుషుడు ఎవరు? | యాబాలు | యూబాలు | తూబల్కయీను | లెమెకు | యూబాలు | ఆదికాండము 4:21.

రాగి పని వారికిని ఇనుప పని వారికిని నేర్పించువాడు ఎవరు? | యాబాలు | యూబాలు | తూబల్కయీను | కయీను | తూబల్కయీను | ఆదికాండము 4:22.

హేబెలుకు ప్రతిగా దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన కుమారుని పేరేమి? | కయీను | షేతు | హనోకు | నోవహు | షేతు | ఆదికాండము 4:25.

ఎవరి కాలమున యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను? | కయీను | ఎనోషు (షేతు కుమారుడు) | ఆదాము | నోవహు | ఎనోషు (షేతు కుమారుడు) | ఆదికాండము 4:26.

Comments

Popular posts from this blog

Genesis_1