Deuteronomy_18
నీ దేవుడైన యెహోవాకు ఏదైనను లోపము గల ఎద్దునైనను గొర్రెనైనను అర్పించకూడదు, అది ఆయనకు _____? | ఇష్టము కాదు | హేయము (Abomination) | తక్కువైనది | అపవిత్రము | హేయము (Abomination) | అది నీ దేవుడైన యెహోవాకు హేయము గదా. -- ద్వితీయోపదేశకాండము 17:1. ఎవరైనా అన్యుల దేవతలను పూజించిన యెడల వారిని ఎక్కడ రాళ్లతో కొట్టి చంపవలెను? | వారి ఇంట | దేవాలయములో | నీ పుర ద్వారముల యొద్ద | అరణ్యములో | నీ పుర ద్వారముల యొద్ద | ఆ పురుషునినే గాని ఆ స్త్రీనినే గాని నీ పుర ద్వారముల యొద్దకు (Gates) తీసుకొనివచ్చి రాళ్లతో కొట్టి చంపవలెను. -- ద్వితీయోపదేశకాండము 17:5. మరణశిక్ష విధించుటకు ఎంతమంది సాక్షులు ఉండవలెను? | ఒక్కరు | పదిమంది | ఇద్దరు లేక ముగ్గురు | ఐదుగురు | ఇద్దరు లేక ముగ్గురు | ఇద్దరు సాక్షుల నోటి మాట చేతనే గాని, ముగ్గురు సాక్షుల నోటి మాట చేతనే గాని చంపవలెను. -- ద్వితీయోపదేశకాండము 17:6. తీర్పు తీర్చుటకు ఏదైనా సంగతి నీకు కఠినముగా ఉంటే నీవు ఎవరి యొద్దకు వెళ్ళవలెను? | రాజు యొద్దకు | యాజకుల యొద్దకును న్యాయాధిపతి యొద్దకును | ప్రవక్త యొద్దకు | పెద్దల యొద్దకు | యాజకుల యొద్దకును న్యాయాధిపతి యొద్దకును | లేవీయులైన యాజక...